Newly weds Deepika Padukone and Ranveer Singh are currently in Bengaluru. The couple will be hosting their first wedding reception in the city. The celebrations will start at around 7 pm at The Leela Palace hotel. The couple will greet their fans and media before proceeding to host a gala evening.
#bangloreweddingreception
#leelamahalhotel
#deepikapadukone
#ranveersingh
#Bengaluru
బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరుగుతున్నది. బెంగళూరు లీలా ప్యాలెస్ హోటల్‌లో జరుగుతున్న విందుకు భారీగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు తరలివచ్చారు. దీపిక పదుకోన్ తండ్రి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ తన స్నేహితులను, సినీ, వ్యాపార వర్గాలను భారీగా ఆహ్వానించారు. ఎవరెవరూ హాజరువుతున్నారంటే..